సర్కారు వారి పాట టీజర్‌

నటుడు మహేష్ బాబు పుట్టిన రోజు (ఆగష్టు 9) సందర్భంగా ‘సర్కారు వారి పాట’ టీజర్‌ రిలీజ్‌ చేసింది సినిమా యూనిట్‌. సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్‌గా విడుదలైన ఈ టీజర్‌ మహేష్‌బాబు అభిమానులను బాగా అలరిస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం లో కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది.

మ్యూజిక్ ఎస్ ఎస్ థమన్. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్థిక కుంభకోణాల నేపథ్యంలో ఈ సినిమా తీస్తున్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది.