రామ్‌ చరణ్‌ జంటగా కైరా అద్వానీ

కైరా అద్వాని పుట్టిన రోజున అనుకోని గిఫ్ట్‌ అందుకుందామె. తమ సినిమాలో రామ్‌ చరణ్‌ జంటగా కైరా అద్వానీ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్‌ ఇవాళ ప్రకటించింది. కైరా ఇదివరకే రామ్‌ చరణ్‌తో నటించారు. బోయపాటి శ్రీను తీసిన ‘వినయ విధేయ రామ’ సినిమాలో వీరు జంటగా నటించారు. తమ సినిమాలో హీరోయిన్‌గా కైరా నటిస్తున్నట్లు నిర్మాత దిల్‌ రాజ్‌ ట్వీట్‌ చేశారు. కైరా, శంకర్‌ ఉన్న ఫోటోలు మీడియాకు విడుదల చేశారు.